Vivek Oberoi Responds On Aishwarya Rai Meme Post || Filmibeat Telugu

2019-05-21 35

National Commission for Women (NCW), on Monday, has issued a notice to Vivek Oberoi for sharing a 'distasteful' meme about him, Salman Khan and Aishwarya Rai Bachchan juxtaposing with the exit polls. "We would like him (Vivek Oberoi) to apologise on social media & personally also to the person concerned. If he doesn't do, we will see what legal action can we take against him. We will be talking to Twitter to remove that tweet immediately," Rekha Sharma, NCW chairperson, told ANI.
#vivekoberoi
#aishwaryarai
#salmankhan
#abhishekbachchan
#bollywood
#meme
#sonamkapoor


బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ను అవమానించేలా ట్వీట్ చేసి వివాదానికి తెర తీశాడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. గతంలో ఐశ్వర్యరాయి.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకొని కూతుర్ని కూడా కన్నది. దీన్ని ఎన్నికల ఫలితాలకు లింక్ చేస్తూ ఓ వ్యక్తి పోస్ట్ తయారు చేశారు. ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా ‘క్రియేటివ్! నో రాజకీయాలు.. కేవలం జీవితమే’ అని కామెంట్ పెట్టాడు కూడా.